Advertisement

VVS Laxman Intimated BCCI Ethics Officer That He Doesn’t Need Any Further Hearing || Oneindia Telugu

VVS Laxman Intimated BCCI Ethics Officer That He Doesn’t Need Any Further Hearing || Oneindia Telugu Former India star VVS Laxman has intimated the BCCI ethics officer that he doesn’t need any further hearing in the alleged conflict of interest case over his dual role as Sunrisers Hyderabad mentor and member of the board’s Cricket Advisory Committee.

#VVSLaxman

#SachinTendulkar

#BCCIOmbudsman

#D.K.Jain

#MumbaiIndians

#SunrisersHyderabad

#cricket



పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశంలో మళ్లీ విచారణకు హాజరు కానని భారత మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ బీసీసీఐ అంబుడ్స్‌మన్ జస్టిస్ డీకే జైన్‌కు స్పష్టం చేశారు. క్రికెట్ సలహాదారుల కమిటీ (సీఏసీ)లో సభ్యునిగా కొనసాగుతూ.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మెంటార్‌గా కొనసాగడంపై మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ సంఘం సభ్యుడు సంజీవ్ గుప్తా ఫిర్యాదు చేసాడు. దీంతో మంగళవారం అంబుడ్స్‌మన్ డీకే జైన్ ముందు లక్ష్మణ్, సచిన్ లు హాజరైయ్యారు.
Oneindia Telugu
Subscribe to OneIndia Telugu News Channel for latest updates on politics, sports, current affairs in India & around the world.
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬
♥ subscribe :
♥ Facebook :
♥ YouTube :
♥ Website :
♥ twitter:
♥ GPlus:
♥ For Viral Videos:
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬

IPL 2019,VVS Laxman,Sachin Tendulkar,BCCI Ombudsman,BCCI,D.K. Jain,Mumbai Indians,Sunrisers Hyderabad,cricket,సచిన్‌ టెందుల్కర్‌,వీవీఎస్‌ లక్ష్మణ్‌,సౌరవ్ గుంగూలీ,అంబుడ్స్‌మన్ డీకే జైన్,

Post a Comment

0 Comments